ఊరగాయ పచ్చళ్లు. ఇవి లేకుండా భోజనం పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. కూరతో పాటుగా కొద్దిగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ఈ పచ్చళ్లతో కలిగే మేలు ఏమిటో తెలుసుకుందాము.