రాత్రిపూట తినకూడని ఆహార పదార్థాలు ఏమిటో తెలుసా?

రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలంటే రాత్రి సమయంలో సరైన ఆహారం తీసుకోవాలి.

webdunia

దోసకాయను రాత్రిపూట తింటే, శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

రాత్రిపూట ఉడకని శనగలు తింటే శరీరం బలహీనపడి అనేక రోగాలకు దారి తీస్తుంది.

రాత్రిపూట అరటిపండు తింటే జ్వరం, జలుబు వచ్చే అవకాశం వుంటుంది.

రాత్రిపూట పెరుగు తింటే జీర్ణక్రియ సక్రమంగా జరుగదు.

రాత్రిపూట యాపిల్స్ తినడం వల్ల వాటిలోని పెక్టిన్ సులభంగా జీర్ణం కాకుండా ఉంటుంది.

రాత్రిపూట బంగాళదుంపలు తింటే బరువు పెరుగుతారు.

రాత్రిపూట కొవ్వుతో కూడిన గింజ ధాన్యాలు తీసుకుంటే వాటిలోని కొవ్వు శరీర బరువును పెంచుతుంది.

గమనిక: ఈ చిట్కాలు పాటించే ముందు వైద్యుడిని సంప్రదించాలి.

జికా వైరస్ లక్షణాలు ఏమిటి?

Follow Us on :-