జికా వైరస్ లక్షణాలు ఏమిటి?

జికా వైరస్ దోమకాటు వల్ల ఏర్పడుతుంది. దోమ కాటు లేదా వ్యాధి సోకిన వ్యక్తితో అసురక్షిత సంభోగం ద్వారా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకుతుంది. జికా సోకిన ప్రతి ఒక్కరికి లక్షణాలు తెలియరావు. 2 వారాల్లోపు కనిపించే లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము.

webdunia

జ్వరం వస్తుంది

శరీరంపై దద్దుర్లు కనిపిస్తాయి.

కీళ్ళ నొప్పి వుంటుంది.

కండరాల నొప్పితో ఇబ్బంది పడుతారు.

తలనొప్పి సమస్యతో సతమతం అవుతారు.

కండ్లకలక లేదా కళ్లు ఎరుపుగా మారుతాయి.

లక్షణాలు సాధారణంగా తేలికపాటివిగా వుంటాయి.

వ్యాధి సోకిన ఐదుగురిలో ఒకరిని మాత్రమే ప్రభావితం చేస్తుంది

గమనిక: ఇలాంటి లక్షణాలు కనబడినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

శీతాకాలంలో బఠానీలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

Follow Us on :-