ద్రాక్ష ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ అతిగా తింటే మాత్రం అనారోగ్యాన్ని కలుగజేస్తాయి. ద్రాక్ష మితిమీరి తింటే కలిగే దుష్ప్రభావాలు ఏమిటో తెలుసుకుందాము.