శనగపిండితో చేసినవి

శెనగపిండితో చేసిన పదార్థాలను టీతో కలిపి తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.

webdunia

ముడి పదార్థాలు

సలాడ్, మొలకెత్తిన గింజలు లేదా ఉడికించిన గుడ్లు వంటి పచ్చి పదార్థాలను టీతో తీసుకోవడం కూడా అనారోగ్య సమస్యలు తెస్తాయి.

webdunia

పసుపు కలిపినవి

టీ తాగిన వెంటనే పసుపు ఎక్కువగా ఉండే వాటిని తీసుకోకూడదు.

webdunia

నిమ్మకాయ

నిమ్మకాయ కంటెంట్ ఉన్న టీతో దేనినీ కూడా ఉపయోగించవద్దు. దీని వల్ల ఎసిడిటీ, గ్యాస్, జీర్ణ సమస్యలు వస్తాయి.

webdunia

ఉప్పగా వున్నవి టీతో...

టీలో ఉప్పు బిస్కెట్లు లేదా ఉప్పు ఎక్కువగా ఉన్నవి ఏవైనా తినడం హానికరం.

webdunia

చల్లని పదార్థాలు

టీతో లేదా టీ తాగిన తర్వాత మంచినీరు లేదా ఏదైనా చల్లని పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు.

webdunia

ఐరన్ వున్న ఫుడ్

టీతో ఐరన్ అధికంగా ఉండే వాటిని తినడం మానుకోండి.

webdunia

ఏదయినా సమాచారం మీ వైద్యుడిని కూడా అడగండి.

సలాడ్‌ తినే అలవాటు వుందా? ఐతే ఇటు లుక్ వేయండి

Follow Us on :-