జీడిపప్పు. జీడిపప్పులో సున్నా కొలెస్ట్రాల్ ఉంటుంది. కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు. ఇంకా ఈ జీడిపప్పు తింటుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.