క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు, ఏంటవి?

ప్రాణాంతక వ్యాధులలో ఒకటి క్యాన్సర్. ఈ క్యాన్సర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి రోజువారీ ఆహారంలో పలు శక్తివంతమైన ఆహారాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

పసుపులోని బలమైన శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదింపజేసి, కణితి ఏర్పడకుండా నిరోధిస్తాయి.

స్ట్రాబెర్రీలు లోని ఎల్లాజిక్ ఆమ్లం, కణ నష్టం నుండి కాక కణాలను రక్షించే, క్యాన్సర్ కణాల విస్తరణను నెమ్మదిస్తాయి.

వెల్లుల్లిలోని అల్లిసిన్ రోగనిరోధక శక్తిని పెంచి, క్యాన్సర్ నిరోధించడంలో దోహదపడుతుంది.

గ్రీన్ టీలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదింపజేయడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.

టమోటాల లోని లైకోపీన్ ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, కడుపు క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

వాల్‌నట్స్, బాదం, బ్రెజిల్ గింజలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి.

నారింజ, నిమ్మకాయలు, ద్రాక్షపండ్లలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉంటాయి, ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి.

బ్రొకోలీలో వున్న సల్ఫరాఫాన్ బ్రెస్ట్, ప్రొస్టేట్, కలోన్ కేన్సర్ నిరోధించే గుణం వున్నట్లు తేలింది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాల కోసం నిపుణులను సంప్రదించాలి.

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

Follow Us on :-