ఈ 8 రకాల పండ్లు, కూరగాయలు తిని చూడండి
మనం తినే పండ్లు, కూరగాయలులో కొన్ని ప్రత్యేకమైన పోషక విలువలు కలిగివుంటాయి. వాటిని తింటుంటే పలు అనారోగ్య సమస్యలు దరిచేరవు. అంతేకాదు ప్రయోజనాలను కూడా కలిగి వుంటాయి. వాటిలో కొన్నింటిని గురించి తెలుసుకుందాము.
credit: social media and webdunia