బ్లాక్ టీ బెనిఫిట్స్

బ్లాక్ టీ. ఈ బ్లాక్ టీ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన టీ రకం. ఈ టీని తాగితే పలు ఆరోగ్య ప్రయోజనాలు వుండటంతో చాలామంది సాధారణ టీకి బదులుగా దీన్ని తాగుతున్నారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

బ్లాక్ టీ తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా వుంటుంది.

హార్ట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది.

చాలా అనారోగ్యాల బారిన పడకుండా నిరోధిస్తుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Follow Us on :-