సీజన్ మారుతున్నప్పుడు సహజంగా అందరినీ పట్టుకుని వేధించే సమస్య జలుబు. ఈ జలుబు కొందరిలో వారంలో తగ్గిపోతుంది కానీ మరికొందరిలో బాగా ఇబ్బందిపెడుతుంది. ఈ జలుబును సింపుల్‌గా తగ్గించగల చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము.