శీతాకాలంలో చిలకడ దుంపలు లభిస్తాయి. శీతాకాలం రాగానే మనం తినే ఆహారంలో కూడా కొద్ది మార్పులు చేసుకోవాలి. ఈ కాలంలో ఏమి తినాలో తెలుసుకుందాము.
webduniaఇవి మూత్రపిండాల వ్యాధులు, వాపులు, కండరాల తిమ్మిర్ల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
క్యారెట్ ఉడికించి హల్వా రూపంలో తీసుకోవడం వల్ల బీటాకెరోటిన్ శరీరానికి నేరుగా అందుతుంది.
ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది.
ఈ రోటీని తినడం వల్ల మొక్కజొన్నలో ఉండే పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఇది తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.
ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన జలుబు, శ్వాస తీసుకోవడం ఇబ్బంది తగ్గుతుంది.
వేరుశనగ పప్పులు బలమైన ఆహారం. వీటిల్లో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి.
నువ్వులను బెల్లంతో తింటే ఎముకలకు, వెన్నుపూసలకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.