లవంగాలు. వంటింటి మసాలా దినుసుల్లో ప్రముఖమైనవి ఇవి. లవంగాలుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఐతే అతిగా తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి హాని చేస్తుంది. అది ఎలాంటి హాని అనేది తెలుసుకుందాము.