బిళ్ల గన్నేరు. ఈ మొక్కను చాలామంది గమనించే వుంటారు. తోటల్లో ఇవి కనబడుతాయి. ఈ మొక్కలో వున్న ఔషధ గుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవి ఏమిటో తెలుసుకుందాము.