మీరు ఎప్పటికీ యవ్వనంగా ఉండాలనుకుంటున్నారా? ఐతే పాషన్ ఫ్రూట్ లేదా కృష్ణ ఫలం అని పిలిచే ఈ పండును తినమంటున్నారు నిపుణులు. ఈ పండు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: Freepik
ప్యాషన్ ఫ్రూట్‌లో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఇందులో ఇనుము ఉండటం వల్ల, ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.
ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, ఇది గుండెకు మంచిది.