నాటు టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

టమోటాలు. నాటు టమోటాలు, హైబ్రిడ్ టమోటాలు వున్నాయి. ఐతే నాటు టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: Freepik and webdunia

జీర్ణ ప్రక్రియను వేగవంతం చేయడంలో టమోటాలు దోహదం చేస్తాయి.

రోజూ టమోటాలు తినడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్‌ను నివారించవచ్చు.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది, మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

తాటి ముంజలు వేసవిలో అందుకే తినాలి

Follow Us on :-