కోల్డ్ కాఫీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది తక్కువ ఆమ్ల, తక్కువ చేదుగా ఉంటుంది. కనుక దీనిని సులభంగా తాగేయవచ్చు. కోల్డ్ కాఫీ తాగితే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia
కోల్డ్ కాఫీ జీవక్రియను పెంచుతుందని నిపుణులు చెపుతారు.
కోల్డ్ బ్రూ కాఫీలోని కెఫిన్ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
పార్కిన్సన్స్, అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
వేడి కాఫీ కంటే కోల్డ్ కాఫీ కడుపులో ఇబ్బంది పెట్టదు.
గమనిక: వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి కోల్డ్ కాఫీ తాగాలా వద్దా అన్నది వైద్యుడిని సంప్రదించి నిర్ణయించుకోవాలి.