జీవనశైలి, ఆహారంలో మార్పులు అసిడిటీకి కారణమవుతాయి. ఈ ఆహారాలు అసిడిటీ, గుండెల్లో మంట నుండి బయటపడటానికి సహాయపడతాయి. అవేమిటో తెలుసుకుందాము.