మధుమేహం, మెంతి గింజల నీరు తాగితే ఏమవుతుంది?

పెరుగుతున్న చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మెంతి నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మెంతి నీరును ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాము.

credit: social media and webdunia

ఒక చెంచా మెంతి గింజలను 200-250 మిల్లీ లీటర్ల నీటిలో రాత్రంతా నానబెట్టండి.

ఉదయాన్నే ఫిల్టర్ చేసిన నీటిని తాగాలి. నానబెట్టిన మెంతి గింజలను కూడా నమలవచ్చు.

దీనితోపాటు ఉదయం 200-250 మిల్లిలీటర్ల నీటిలో 1 టీస్పూన్ మెంతి గింజలను ఉడకబెట్టవచ్చు.

ఇలా వుడకబెట్టిన గింజలను వడకట్టి త్రాగాలి, గింజలను నమలాలి.

మజ్జిగ మొదలైన వాటిలో మెంతి గింజల పొడిని కూడా తీసుకోవచ్చు.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

ప్లమ్ ఫ్రూట్ లేదా ఆల్‌బుఖరా పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

Follow Us on :-