డార్క్ చాక్లెట్ తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందా?
డార్క్ చాక్లెట్ శరీరంలో రక్త ప్రసరణను పెంచడానికి పనిచేస్తుంది. డార్క్ చాక్లెట్‌లో ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది వాపును తగ్గించడం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఈ చాక్లెట్ తింటే లాభాలేంటో తెలుసుకుందాము.
credit: social media and webdunia
డార్క్ చాక్లెట్ తెల్ల రక్త కణాలను రక్తనాళాల గోడలకు అంటుకోకుండా నిరోధిస్తుంది.
డార్క్ చాక్లెట్ ధమనులలో కొలెస్ట్రాల్ చేరకుండా నిరోధిస్తుంది.
డార్క్ చాక్లెట్ తినేవారిలో స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని ఓ పరిశోధనలో వెల్లడైంది.