నేల ఉసిరి, చిన్న ఉసిరి. ఈ రెండింటికీ తేడా వుంది. నేల ఉసిరి కాయలు పచ్చళ్లను పట్టుకుంటూ వుండటం మనకు తెలిసిందే. ఐతే చిన్న ఉసిరి ఎక్కువగా శీతాకాలం పోతూ వేసవి వచ్చే సమయంలో వస్తుంటాయి. ఇవి తింటుంటే భలే పుల్లగా వుంటాయి. వీటి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
webdunia