మామిడికాయ. మామిడి కాయలు సీజన్ వచ్చేస్తోంది. మామిడి కాయల తినేందుకు రుచిగా మాత్రమే కాదు, వీటిలో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.