తీవ్రమైన చుండ్రును పొగాకుతో వదలించుకోవచ్చు, ఏం చేయాలంటే?
పొగాకు. తగు మోతాదులో పొగాకు పొగను పీల్చినట్లయితే వాత, శ్లేష్మ రోగాలు పోతాయని చెపుతారు. ఉబ్బసం, దగ్గు, జలుబు కూడా తగ్గుతాయి. ఈ పొగాకు పొగను ఊదేందుకే కాదు పలు వ్యాధులకు ఔషధంగా వినియోగిస్తారు. అవేంటో తెలుసుకుందాము.
credit: Instagram
పొగాకు తైలాన్ని కీళ్ల వాపులు, కీళ్ల నొప్పులు, అరిగిపోయిన కీళ్లపై రాస్తుంటే సమస్యలు తగ్గుతాయి.
చెవిలో చీము కారుతుంటే పచ్చిపొగాకు రసాన్ని మూడునాలుగు చుక్కలు వేస్తుంటే ఉపశమనం కలుగుతుంది.
ఘాటుగా వుండే పొగాకును కొబ్బరినూనెలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయంపూట వడబోసి తలకు రాస్తుంటే తీవ్రమైన చుండ్రు సైతం వదిలిపోతుంది.
వ్రణాలు తగ్గేందుకు పచ్చిపొగాకు, సీతాఫలం ఆకు, హారతికర్పూరం కలిపి మెత్తగా నూరి ఆ రసాన్ని వ్రణాలపై రాస్తే తగ్గుతుంది.
స్త్రీలలో స్తనాల వాపు, పోటు తగ్గేందుకు తుక్కుపొగాకును నీటితో మెత్తగా నూరి పైనవేసి కట్టుకడితే సమస్య తగ్గిపోతుంది.
రేచీకటి తగ్గేందుకు దేశవాళీ ఎండుపొగాకు బాగా పనిచేస్తుంది.
గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.