మెదడు పనితీరును పెంచే ఫుడ్

బ్రెయిన్ పవర్. మెదడు పనితీరును పెంచుకునేందుకు ఇప్పుడు చెప్పబోయే పదార్థాలు తీసుకుంటుంటే చాలు. అవేమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేపలు

బ్లూబెర్రీస్‌లోని యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.

బ్రోకలీలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ కె ఉంటాయి.

వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ మెదడుకు మంచివి.

గుమ్మడికాయ గింజల్లో ఇనుము, జింక్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

డార్క్ చాక్లెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది

సిట్రస్ పండ్లు మెదడుకు కూడా మంచివి.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసమే. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

అల్లం టీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

Follow Us on :-