అల్లం ఒక సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు, ఔషధ గుణాలకు నిలయం కూడా. దీన్ని టీగా చేసుకుని తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.