రక్త హీనతను అరికట్టే క్యారెట్ రసం- తేనె, ఇంకా బెనిఫిట్స్

కూరగాయల్లో రసంలా చేసుకుని తాగేవాటిలో క్యారెట్ ఒకటి. క్యారెట్లో పోషకాలు పుష్కలంగా వున్నాయి. క్యారెట్ రసంలో తేనె కలిపి తీసుకుంటుంటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: Freepik and webdunia

రక్తహీనత ఉన్నవారు క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే రక్తహీనత తగ్గిపోతుంది.

credit: Freepik and webdunia

క్యారెట్ రసం, టమోటా రసం, చీనీపండ్ల రసాన్ని కలిపి కనీసం ఇరవై ఐదు గ్రాములు సేవించాలి.

credit: Freepik and webdunia

ఈ మూడింటిని కలిపిన రసాన్ని రెండు నెలలపాటు సేవిస్తే నోటి అల్సర్, ముఖంపై ముడుతలు మాయమవుతాయి.

credit: Freepik and webdunia

నిద్రలేమితో బాధపడుతుంటే ప్రతి రోజు ఉదయం-సాయంత్రం రెండుపూటలా క్యారెట్ రసాన్ని సేవిస్తే ఫలితం వుంటుంది.

credit: Freepik and webdunia

క్యారెట్ రసాన్ని సేవిస్తుంటే ఉదర సంబంధమైన రోగాలు, పిత్తం, కఫం మరియు మలబద్దకం దూరమవుతాయి.

credit: Freepik and webdunia

క్యారెట్‌ను ఉడకబెట్టి చల్లార్చిన తర్వాత కప్పు రసంలో చెంచా తేనెను కలిపి సేవిస్తే గుండెల్లో మంట మాయం అవుతుంది.

credit: Freepik and webdunia

క్యారెట్ రసం మహిళలల్లో రోగనిరోధక శక్తిని పెంచేందుకు బాగా ఉపయోగపడుతుంది.

credit: Freepik and webdunia

గమనికః ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

credit: Freepik and webdunia

మునగ ఆకు పొడి ఆహారంతో తీసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

Follow Us on :-