వర్షాకాలం రాగానే పంటికింద పటపటమంటూ బఠానీలను నములుతుంటే ఈ కిక్కే వేరు. ఈ బఠానీలు ఆరోగ్యకరమైనవి. వీటిలో ప్రోటీన్ కావలసినంత వుంటుంది. ఇంకా ఏమేమి వున్నాయో తెలుసుకుందాము.
Credit: Pixabay and WD
తెల్ల బఠానీలను తింటుంటే శరీరంలో వున్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
ఇవి గ్లూకోజ్ స్థాయిలను స్థిరీకరించడానికి సాయం చేస్తాయి.
బరువు నిర్వహణలో కీలకపాత్ర పోషించే బఠానీలలో ఫైబర్ వుంటుంది.
ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.
బఠానీలలో విటమిన్ బి వుంటుంది.
ఎముకలు, దంతాలను పటిష్టం చేయడంలో బఠానీలు మేలు చేస్తాయి.
ఇవి కండరాల నిర్మాణం, హార్మోన్ ఉత్పత్తితో సహా ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.