నది చేపలు- సముద్రపు చేపలలో ఏవి ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి?
మాంసాహారులు ఇష్టపడే వాటిలో చేపలు ప్రధానమైనవని చెప్పవచ్చు. నదులు, సరస్సులు, సముద్రాల నుండి చేపలను పట్టుకుంటారు. ఈ చేపలు నివసించే ప్రాంతాన్ని బట్టి వాటి పోషకాలలో మార్పులు ఉంటాయి. నది, సముద్రంలో నివసించే చేపలలో ఏది పోషకమైనదో తెలుసుకుందాము.
Credit: pixabay
చాలామంది చేపలను ఇష్టపడతారు, ఎందుకంటే ఇది మాంసం వంటలలో కొవ్వు రహిత ఆహారం.
చేపలలో ప్రోటీన్ పుష్కలంగా ఉండటం ఆరోగ్యానికి అవసరం.
సముద్రం, నది, సరస్సులలో పెరిగే చేపలలో ప్రోటీన్- పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
సముద్రంలో పెరిగిన చేపలు సముద్రపు పాచిని తింటాయి, వీటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.