జామ ఆకుల టీ. అధికబరువు సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటివారు జామ ఆకుల టీని తాగితే సమస్య పరిష్కారమవుతుందని చెపుతున్నారు నిపుణులు. అది ఎలాగో తెలుసుకుందాము.