కేశాలు బలంగా ఎదగాలంటే సపోటా రసం తాగాలి, ఈ రసంతో ఏమేమి ప్రయోజనాలు?

సపోటా జ్యూస్‌. సపోటాలో అనేక పోషకాలున్నాయి. ఇందులో ఎ, బి, సి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. అలాగే సపోటా జ్యూస్‌లో కాపర్, నియాసిన్, ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్‌లు అధికంగా ఉన్నాయి. సపోటాలో గల ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము.

webdunia

సపోటా జ్యూస్ ఎఫెక్టివ్ జ్యూస్, ఇది నాడీ వ్యవస్థను రిలాక్స్ చేస్తుంది, స్ట్రెస్ తగ్గిస్తుంది.

సపోటా జ్యూస్‌లో ఉండే క్యాల్షియం ఎముకలను బలంగా మార్చుతుంది, మగవారికి శక్తినిస్తుంది.

సపోటా జ్యూస్‌లో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధకతను పెంచుతుంది.

హానికరమైన ఫ్రీరాడికల్స్‌ను నివారించి ఇన్ఫెక్షన్స్‌తో పోరాడే శక్తిని సపోటా అందిస్తుంది.

సపోటాలో వుండే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

సపోటా జ్యూస్ తాగడం వల్ల తలలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది.

జుట్టును బలంగా ఒత్తుగా పెరగడానికి సపోటా రసం సహాయపడుతుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

అల్పాహారంగా పోహాను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Follow Us on :-