బట్టతలను అడ్డుకునే అమర్వెల్ ఆకుతీగలు

పొదల్లో పెరుగుతూ మల్లెతీగల్లా చెట్లకు అల్లుకుని లత వలే కనిపిస్తుంది అమర్వెల్ చెట్టు. దీనివల్ల చాలా ఉపయోగాలు వున్నాయి. అవేంటో తెలుసుకుందాము.

webdunia

డయాబెటిక్ పేషెంట్లకు అమర్వెల్ ఎంతో మేలు చేస్తుందని చెపుతారు.

webdunia

ఈ తీగను గ్రైండ్ చేసి నువ్వుల నూనెలో కలిపి తలకు రాసుకుంటే కొత్త వెంట్రుకలు పుడతాయి.

webdunia

అమర్వెల్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది, రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది

webdunia

మలబద్ధకం, పైల్స్, విరేచనాలు వంటి వ్యాధులను నయం చేయడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు.

webdunia

ఇది చర్మ వ్యాధులు, దురదలను కూడా నయం చేస్తుంది

webdunia

రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది

webdunia

ఎముకలు, కాలేయం, కిడ్నీలకు కూడా ఇది మేలు చేస్తుందని చెప్పబడింది

webdunia

గమనిక: ఆరోగ్యానికి సంబంధించిన హోం రెమెడీలను వైద్యుని సలహా మేరకు మాత్రమే ప్రయత్నించాలి.

webdunia

ఎర్రబంగారం కుంకుమ పువ్వు చేసే మేలు తెలుసా?

Follow Us on :-