ఎర్రబంగారం కుంకుమ పువ్వు చేసే మేలు తెలుసా?

కుంకుమ పువ్వులో ఎన్నో వైవిధ్యభరితమైన ఔషధ విలువలు ఉన్నాయి.

credit: UNI

కుంకుమ పువ్వు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

కుంకుమ పువ్వును పరిమళ ద్రవ్యంగా, మెడిసిన్‌గా, స్నానానికి ఉపయోగిస్తారు.

గర్భిణులు కుంకుమ పువ్వు పొడిని వేడి పాలల్లో వేసుకుని తాగితే పిల్లలు తెల్లగా పుడతారనే విశ్వాసం వుంది.

అజీర్ణం, అధిక రక్తపోటు, ఋతు సమస్యలున్నవారు తీసుకుంటే మంచి ఫలితం.

కుంకుమ పువ్వు ‘క్రోసిన్’, ‘క్రోసెటిన్’లను కలిగి ఉండటం వల్ల జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

కుంకుమ పువ్వు క్యాన్సర్‌ను కలుగ చేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.

కుంకుమ పువ్వును ఆస్తమా చికిత్సగా కూడా ఉపయోగిస్తారు.

గ్రాము కుంకుమపువ్వు ధర రూ. 600 వరకూ వుంటుందంటే దాని విలువ ఎంతటితో తెలుస్తుంది.

ఎండు రొయ్యలులో ఏముంది? తింటే ఏం జరుగుతుంది?

Follow Us on :-