రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

ఖర్జూరాలు. వీటిని తింటుంటే రక్త సరఫరా మెరుగుపడటంతో పాటు బలం కూడా వస్తుంది. ఖర్జూరంలో ఫైబర్, సెలీనియం, మెగ్నీషియం, పిండి పదార్థాలు, కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు ఎ, సి, ఇ, బి, జింక్, ఫాస్పరస్, పొటాషియం, కాపర్, ఐరన్ ఉన్నాయి. ఖర్జూరాలతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

ఖర్జూరంలో సహజ చక్కెర ఉంటుంది, ఇది మీకు తక్షణ శక్తిని ఇస్తుంది.

ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

ఇందులో కాల్షియం, మెగ్నీషియం ఉన్నాయి, ఇది ఎముకలను బలపరుస్తుంది.

ఖర్జూరంలో పొటాషియం, తక్కువ సోడియం ఉంటాయి.

దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది.

ఖర్జూరం గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇవి చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయి.

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

Follow Us on :-