పూజా హెగ్డే ఆ పని చేయించుకుంటుందా?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి పూజా హెగ్డే.

credit: Instagram

ఈ ముద్దుగుమ్మ తన అందాన్ని పెంచుకునేందుకు సర్జరీకి సిద్ధమైందంటూ న్యూస్.

credit: Instagram

కుందనపు బొమ్మలా ఉండే పూజా హెగ్డే అందానికి ఆమె ముక్కు చెడగొడుతోందట.

credit: Instagram

ఈ మాట ఆమె సన్నిహితులు చాలామంది అన్నారట.

credit: Instagram

మరింత అందంగా కనిపించడం కోసం పూజా హెగ్డే ముక్కుకి సర్జరీ చేయించుకోవాలని సిద్ధమైందట.

credit: Instagram

ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

credit: Instagram

ఈమె అభిమానులు ఈ విషయంపై స్పందిస్తున్నారు.

credit: Instagram

చూడటానికి ఎంతో చక్కగా ఉన్నారు, మరి సర్జరీలు అవసరమా అంటున్నారు.

credit: Instagram

కాగా ముక్కుకి సర్జరీ నిజమో కాదో తెలియాలంటే పూజా హెగ్డే స్పందించాల్సి ఉంది.

credit: Instagram

ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోతాయ్

Follow Us on :-