ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోతాయ్

చిత్రపరిశ్రమలో ఏ ఒక్కరి స్థానం శాశ్వతం కాదు. ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోతాయని నటి పూజా హెగ్డే అంటున్నారు.

credit: Instagram

స్టార్‌డమ్, క్రేజ్, ఇమేజ్‌లో మార్పులు చేర్పులకు సిద్ధంగా ఉండాలి.

credit: Instagram

అదృష్టంకొద్దీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రతిభతో నిలదొక్కుకున్నాను.

credit: Instagram

సినిమాల్లో హిట్లూ, ఫ్లాపులూ ఎపుడు తలుపులు తడుతాయో చెప్పలేం.

credit: Instagram

ఎంత కష్టపడినా సినిమా హిట్టయితేనే జనం మనం గురించి మాట్లాడుకుంటారు.

credit: Instagram

ఫ్లాప్ అయితే అస్సలు పట్టించుకోరు. కనీసం ఫ్రెండ్స్ కూడా ఫోన్లు చేయరు.

credit: Instagram

హిట్ అయితే లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ వస్తాయి. ప్రతి ఒక్కరికీ ఇదే పరిస్థితి.

credit: Instagram

శుక్రవారం ఫోన్ మోగిందంటే నా జాతకం బాగుందన్నట్టేనని పూజా హెగ్డే అంటున్నారు.

credit: Instagram

శంకర్, రాకింగ్ స్టార్ యశ్‌ల 1000 కోట్ల సినిమా నిజమా?

Follow Us on :-