నాగార్జున ఘోస్ట్ చిత్రీకరణలో సోనాల్ చౌహాన్ పాదం ఫ్రాక్చర్

సోనాల్ చౌహాన్, నాగార్జున నటించిన ది ఘోస్ట్‌ చిత్రం అక్టోబరు 5న విడుదల కాబోతోంది.

credit: Instagram

ఈ చిత్రంలో సోనాల్ యాక్షన్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుందని భావిస్తున్నారు.

కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలు చేస్తున్న సమయంలో తన కాలికి గాయమైందట.

గాయమైనప్పటికీ సన్నివేశాల కోసం చిత్రీకరణకు ఆటంకం కలగకుండా కొనసాగించింది.

సోనాల్ చౌహాన్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా ఇందులో కనిపిస్తుంది.

మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ సమయంలో ఆమె పాదం ఫ్రాక్చర్ అయ్యింది.

వెంటనే ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. సోనాల్ అంకితభావానికి నాగ్ ప్రశంసించారట.

దిమ్మతిరిగే ఫోటోలను షేర్ చేసిన దిశా పటాని

Follow Us on :-