దిశా పటానీ బ్యూటిఫుల్ ఫోటోలు

ఈ ఫోటోలో ఆమె వైట్ కలర్ బ్రాలెట్, పొట్టి స్కర్ట్ ధరించి కనిపిస్తుంది.

credit: Instagram

దిశా తన తలపై ఫ్యాషనబుల్ కిరీటం ధరించి కనిపించింది

లైట్ మేకప్‌తో దిశా తన లుక్‌ను అందంగా తీర్చిదిద్దుకుంది. కేశాలను అలా వదిలేసింది.

వయ్యారాలు పోతూ ఇచ్చిన ఈ పోజు చూడండి.

అందరూ తనవైపు చూడాలనుకునే తత్వం దిశా పటానిది. అందుకే సంథింగ్ స్పెషల్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది.

అందరూ తనవైపు చూడాలనుకునే తత్వం దిశా పటానిది. అందుకే సంథింగ్ స్పెషల్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో దిశాకు 56.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

గ్లామర్ లుక్ తేడా లేకుండా మెయిన్‌టైన్ చేస్తున్న ముద్దుగుమ్మ దిశా పటాని

కృతి సనన్, ప్రభాస్‌ల రిలేషన్ నిజమా

Follow Us on :-