మణిరత్నంపై ఐష్ ప్రశంసల జల్లు

నా సినీ కెరీర్ గురువు మణిరత్నం అంటూ చెప్పింది ఐశ్వర్యా రాయ్ బచ్చన్.

credit:PR

ఆయన తొలిచిత్రంలో నటించే అవకాశం కలిగినందుకు లక్కీగా ఫీలవుతున్నానంటూ చెప్పింది.

credit:PR

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

credit:PR

ఈ చిత్రం కల్కి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల నుండి తీసుకోబడింది.

credit:PR

మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

credit:PR

ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు

credit:PR

దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రమోషన్ జోరుగా సాగుతోంది.

credit:PR

ఈ సినిమా రన్ టైం 167 నిమిషాలు అంటే, 2 గంటల 47 నిమిషాలు

credit:PR

సెప్టెంబరు 30న దేశ వ్యాప్తంగా పొన్నియన్ సెల్వం చిత్రం విడుదల కాబోతోంది.

credit:PR

అనన్యా పాండే సీక్రెట్ చెప్పేసిన కరణ్ జోహార్, ఏంటది?

Follow Us on :-