అనన్యా పాండే సీక్రెట్ ఏంటి

అనన్యా పాండే సీక్రెట్‌ కాఫీ విత్ కరణ్ షోలో బైటపడింది.

credit: Instagram

ఈ షోలో నిర్మాత కరణ్ జోహార్ పర్సనల్ ప్రశ్నలు వేస్తుంటారు.

credit: Instagram

అనన్యా పాండే విషయంలోనూ అదే రిపీట్ అయ్యింది.

credit: Instagram

ఒకేసారి ఇద్దరితో డేటింగ్ చేసిందంటూ కరణ్ చెప్పడంతో షాక్ తిన్నారు.

credit: Instagram

ఆమె ఇద్దరి గురించీ ఆలోచిస్తుంది కనుక ఒకరిని దూరం పెట్టిండొచ్చని భావనా పాండే అన్నారు.

credit: Instagram

ఈ మాటకు అంతా బిగ్గరగా నవ్వుతూ ఆ మాటలకు ఫుల్ స్టాప్ పెట్టారు.

credit: Instagram

లైగర్ అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో ప్రస్తుతం అనన్య కెరీర్ గతుకుల్లో పడింది.

credit: Instagram

ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో బంపర్ ఆఫర్ వస్తే, లైగర్ మబ్బులో పడి వద్దందట.

credit: Instagram

ఇప్పుడు తన సన్నిహితుల వద్ద ఆ విషయం చెప్పి ఫీలవుతోందట.

credit: Instagram

అమీర్ కుమార్తెతో ఫిట్నెస్ ట్రైనర్, విషయం ఏంటంటే

Follow Us on :-