హ్యాపీ బర్త్ డే Titanic భామ కేట్ విన్స్‌లెట్

కేట్ విన్స్‌లెట్, పూర్తి పేరు కేట్ ఎలిజబెత్ విన్స్‌లెట్ పుట్టినరోజు అక్టోబర్ 5, 1975

image source: Instagram

టైటానిక్ చిత్రంతో రోజ్ పేరుతో అంతర్జాతీయంగా పాపులారిటీ అయిన నటి

image source: Instagram

కేట్ విన్స్‌లెట్ నటీనటుల కుటుంబంలో పెరిగింది.

image source: Instagram

ఐదేళ్ల వయస్సులోనే ఆమె ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది.

image source: Instagram

వాణిజ్య ప్రకటనలు, టెలివిజన్ షోలు, స్టేజ్ ప్లేలలో నటించింది.

image source: Instagram

1994లో హెవెన్లీ క్రియేచర్స్ చిత్రంలో తొలిసారి వెండితెరపై అరంగేట్రం.

image source: Instagram

1995లో సెన్స్ అండ్ సెన్సిబిలిటీకి ఉత్తమ సహాయ నటి అవార్డు.

image source: Instagram

1997లో కామెరూన్ తీసిన టైటానిక్ చిత్రం విడుదలతో విన్స్‌లెట్ అంతర్జాతీయ స్టార్‌గా మారింది.

image source: Instagram

టైటానిక్ బాక్సాఫీస్ రికార్డులను నెలకొల్పింది

image source: Instagram

కేట్ విన్స్‌లెట్ తన రెండవ ఆస్కార్ నామినేషన్‌ను అందుకుంది.

image source: Instagram

కేట్ 2003లో దర్శకుడు సామ్ మెండిస్‌ను వివాహం చేసుకుంది.

image source: Instagram

ఐతే కొన్ని కారణాల వల్ల 2010లో విడాకులు తీసుకున్నారు.

image source: Instagram

2012లో అపర కుబేరుడు ఎడ్వర్డ్ స్మిత్‌ను వివాహం చేసుకున్నది.

image source: Instagram

ప్రస్తుతం ఆమె బుల్లితెరపై షోలను ఇవ్వడమే కాకుండా నటిగానూ కొనసాగుతున్నారు.

image source: Instagram

దీపికా పదుకునే- రణవీర్ సింగ్‌లు విడిపోతున్నారా?

Follow Us on :-