దీపికా పదుకునే- రణవీర్ సింగ్‌లు విడిపోతున్నారా?

ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం.

credit: Instagram

ఈ వార్త కాస్తా బిటౌన్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

credit: Instagram

వీళ్లిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకుంటారని బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధూ ఇటీవలే ట్వీట్ చేశారు.

credit: Instagram

ఈ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

credit: Instagram

దీపిక తన తల్లితో కలిసి ముంబై ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చింది.

credit: Instagram

దీపిక చేతికి ఉండాల్సిన వెడ్డింగ్ రింగ్ కనిపించలేదు.

credit: Instagram

దీంతో ఈ జంట విడిపోతోందనే వార్త నిజమేనని పలువురు నెటిజెన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

credit: Instagram

ఐతే ఇది ఓ గాలివార్త అంటూ దీపికా-రణవీర్ కొట్టిపారేసారు

credit: Instagram

మిల్కీ బ్యూటీ ఆ హీరోతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందా?

Follow Us on :-