If you cut your hair and nails these days, is it bad luck?_ఈ రోజుల్లో జుట్టు, గోర్లు కత్తిరిస్తే..?
#hair #nails #thesedays #badluck
If you cut your hair and nails these days, is it bad luck?
ఈ రోజుల్లో జుట్టు, గోర్లు కత్తిరిస్తే.. దురదృష్టం తప్పదా?
ఆధ్యాత్మికతలో కొన్ని మంచి విషయాలు సంవత్సరాలుగా ఆచరించబడుతున్నాయి. ఇది చాలా సంవత్సరాలుగా భక్తులతో పాటిస్తున్నారు. ఆధ్యాత్మిక పరంగా ఇంట్లో కొన్ని రోజులు గోర్లు, జుట్టు కత్తిరించకూడదు. దీనిని ఉల్లంఘిస్తే ఇంట్లో ఇబ్బంది కలుగుతుందని నమ్ముతారు.
ఇంట ఏదైనా ప్రత్యేక సందర్భాలలో జుట్టు కత్తిరించుకోవద్దు. సాయంత్రం పూట గోళ్లు కత్తిరించకూడదు. ఇలా చేయడం వల్ల దేవుడికి అవమానం తప్పదని అంటున్నారు.
Watch the latest Telugu news Live and Telugu Feature Content on the most popular Portal Webdunia Telugu on YouTube. Watch all the current, latest, Trending News, Tollywood, entertainment, sports, Health, Recipe and many more.
► Like us on Facebook: https://www.facebook.com/Webdunia-Tel...
► Follow us on Twitter: https://twitter.com/WebduniaTelugu...
► Visit Website: https://telugu.webdunia.com/