Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video Gallery

HIT 2 Review: Gripping and Tight Narrative

#HIT2Review #Gripping #Tight #Narrative హిట్-2 మూవీ టార్గెట్ ఎవరిపై తెలుసా?, రివ్యూ HIT 2 Review: Gripping and Tight Narrative సిఐడి. తరహాలో నేరపరిశోధన చేసే టీమ్‌ కథతో తొలిసారిగా హిట్‌ సినిమా వచ్చింది. విశ్వక్‌ సేన్‌ నటించాడు. శైలేష్‌ కొలను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు హిట్‌2కూ అతనే దర్శకుడు. కానీ హీరోగా మేజర్‌ ఫేమ్‌ అడవిశేష్‌ను ఎంచుకున్నాడు. నిర్మాత హీరో నాని. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌లో జుగుప్సాకరమైన హత్యలు చూపించాడు. మరి ఈ సినిమా ఈరోజే విడుదలైంది. ఎలా వుందో చూద్దాం. Watch the latest Telugu news Live and Telugu Feature Content on the most popular Portal Webdunia Telugu on YouTube. Watch all the current, latest, Trending News, Tollywood, entertainment, sports, Health, Recipe and many more. ► Like us on Facebook: https://www.facebook.com/Webdunia-Tel... ► Follow us on Twitter: https://twitter.com/WebduniaTelugu​​​... ► Visit Website: https://telugu.webdunia.com/