Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video Gallery

Are women eating bananas to lose weight?_బరువు తగ్గవచ్చునని మహిళలు అరటి పండ్లు తింటున్నారా?

#women #eating #bananas #loseweight Are women eating bananas to lose weight? బరువు తగ్గవచ్చునని మహిళలు అరటి పండ్లు తింటున్నారా? అరటి పండ్లలోని పొటాషియం, క్యాలరీలు పుష్కలంగా వుండటంతో అరటి పండు తీసుకోవడం ద్వారా అరటి పండ్లను తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అయితే అరటిపండ్లు తింటే బరువు తగ్గుతారనేది అపోహ మాత్రమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అరటిపండ్లు కొవ్వును తగ్గించవు, కొవ్వును పెంచుతాయని వారు చెప్తున్నారు. అరటిపండ్లు ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు. అరటిపండ్లు శరీరంలోకి చేరే క్యాలరీలను పెంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అరటిపండులో చక్కెర, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. Watch the latest Telugu news Live and Telugu Feature Content on the most popular Portal Webdunia Telugu on YouTube. Watch all the current, latest, Trending News, Tollywood, entertainment, sports, Health, Recipe and many more. ► Like us on Facebook: https://www.facebook.com/Webdunia-Tel... ► Follow us on Twitter: https://twitter.com/WebduniaTelugu​​​... ► Visit Website: https://telugu.webdunia.com/