Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video Gallery

పద్మవిభూషణ్ చిరంజీవికి గవర్నర్ అభినందనలు

#Telangana #Governor #Tamilisai #felicitates #PadmaVibhushan #Chiranjeevi #Surekha #DrSoundararajan #Padmaawardees Telangana Governor Tamilisai felicitates Padma Vibhushan Chiranjeevi చిరంజీవికి గవర్నర్ అభినందనలు మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ శుక్రవారం ఉదయం తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ చిరంజీవి గారి సామాజిక సేవలని ప్రస్తావిస్తూ, పద్మవిభూషణ్ పురస్కారం పొందినందుకు అభినందించారు. ఈ సమావేశంలో డాక్టర్ సౌందర్ రాజన్ కూడా చిరంజీవికి అభినందనలు తెలియచేశారు.