Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video Gallery

Alekhya Reddy was deeply emotional post on Balakrishna in the name of Tarakaratna Ward

#AlekhyaReddy #EmotionalPost #Balakrishna #Tarakaratna #Ward #Name #Tollywood Alekhya Reddy was deeply emotional post on Balakrishna in the name of Tarakaratna Ward మీరు ఒక స్నేహితుడు - తండ్రి కంటే గొప్ప.. బాలయ్యపై హీరో భార్య పొగడ్తలు తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నందమూరి హీరో తారకరత్న గత నెలలో చనిపోయారు. గుండె సమస్యతో బాధపడుతూ వచ్చిన ఆయన కుప్పంలో తీవ్ర అస్వస్థతకు లోనై ఫిబ్రవరి 22వ తేదీన బెంగుళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆ తర్వాత తారకరత్న కుటుంబానికి హీరో నందమూరి బాలకృష్ణ పెద్ద దిక్కు అయ్యారు. Watch the latest Telugu news Live and Telugu Feature Content on the most popular Portal Webdunia Telugu on YouTube. Watch all the current, latest, Trending News, Tollywood, entertainment, sports, Health, Recipe and many more. ► Like us on Facebook: https://www.facebook.com/Webdunia-Tel... ► Follow us on Twitter: https://twitter.com/WebduniaTelugu​​​... ► Visit Website: https://telugu.webdunia.com/