Health benefits of lemon seeds_నిమ్మ గింజల చూర్ణం నీటితో కలిపి తీసుకుంటే?
#Health #Benefits #LemonSeeds #EvidenceBased #Lemons #Lemonseeds #benefits
Health benefits of lemon seeds
నిమ్మ గింజల చూర్ణం నీటితో కలిపి తీసుకుంటే?
నిమ్మకాయ గింజలు. నిమ్మ చేసే మేలు ఎంతో వుంది. నిమ్మరసం తాగితే శరీరానికి తక్షణం శక్తి వస్తుంది. నిమ్మ గింజలు తీసుకుంటే శరీరానికి అందే పోషకాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ గింజల్లో వుండే యాంటీఆక్సిడెంట్ వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను అడ్డుకుంటుంది.
Watch the latest Telugu news Live and Telugu Feature Content on the most popular Portal Webdunia Telugu on YouTube. Watch all the current, latest, Trending News, Tollywood, entertainment, sports, Health, Recipe and many more.
► Like us on Facebook: https://www.facebook.com/Webdunia-Tel...
► Follow us on Twitter: https://twitter.com/WebduniaTelugu...
► Visit Website: https://telugu.webdunia.com/