Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video Gallery

Weekly Horoscope in Telugu Dated on December 4th to 10th 2022

#WeeklyHoroscope #WeeklyHoroscope #Page #Weeklyhoroscope #November Weekly Horoscope in Telugu Dated on December 4th to 10th 2022 04-12-2022 నుంచి 10-12-2022 వరకు మీ వార రాశి ఫలితాలు మేషం : అశ్వని, భరణి1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. మనోధైర్యంతో శ్రమిస్తే విజయం తథ్యం. మీ నమ్మకం వమ్ముకాదు. ప్రణాళికలు వేసుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. మంగళ, బుధ వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. గుట్టుగా యత్నాలు సాగించండి. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహపరుస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. అయినవారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి ఆంతర్యం అవగతమవుతుంది. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా తెలియజేయండి. కీలక పత్రాలు అందుకుంటారు. వస్త్ర వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు యూనియన్ గుర్తింపు లభిస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. Watch the latest Telugu news Live and Telugu Feature Content on the most popular Portal Webdunia Telugu on YouTube. Watch all the current, latest, Trending News, Tollywood, entertainment, sports, Health, Recipe and many more. ► Like us on Facebook: https://www.facebook.com/Webdunia-Tel... ► Follow us on Twitter: https://twitter.com/WebduniaTelugu​​​... ► Visit Website: https://telugu.webdunia.com/