Tremendous response to Puneet Rajkumar James trademark song_పునీత్ రాజ్‌కుమార్ జేమ్స్ నుంచి..?
#PuneetRajkumar #JamesTrademark #Song #PriyaAnand #Srikanth
Tremendous response to Puneet Rajkumar James trademark song
పునీత్ రాజ్‌కుమార్ జేమ్స్ ట్రేడ్‌మార్క్ సాంగ్‌కు ట్రెమండస్ రెస్పాన్స్
కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. మహాశివరాత్రి సందర్భంగా నేడు ఈ చిత్రంలోని ట్రేడ్ మార్క్ లిరికల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్‌కు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుండటంతో.. మేకర్స్ సంతోషాన్ని వ్యక్తపరిచారు.
Watch the latest Telugu news Live and Telugu Feature Content on the most popular Portal Webdunia Telugu on YouTube. Watch all the current, latest, Trending News, Tollywood, entertainment, sports, Health, Recipe and many more.
► Like us on Facebook: https://www.facebook.com/Webdunia-Tel...
► Follow us on Twitter: https://twitter.com/WebduniaTelugu...
► Visit Website: https://telugu.webdunia.com