Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెజ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం..?

Advertiesment
వెజ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం..?
, సోమవారం, 24 డిశెంబరు 2018 (11:08 IST)
కావలసిన పదార్థాలు:
బాస్మతి రైస్ - 3 కప్పులు
ఉల్లికాడ తరుగు - అరకప్పు
క్యాప్సికం - 1
బీన్స్, క్యారెట్, క్యాబేజీ తరుగు - 2 కప్పులు
వెనిగర్ - ముప్పావు కప్పు
మిరియాల పొడి - కొద్దిగా
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా నూనెలో ఉల్లికాడ తరుగు దోరగా వేయించి ఆ తరువాత మిగిలిన కాయగూరల తరుగు కూడా కలిపి 4 నిమిషాలు వేగించాలి. ఇప్పుడు ఉప్పు, మిరియాల పొడి వేసి నిమిషం తరువాత చల్లారిన అన్నం వేసి బాగా మిక్స్ చేయాలి. ఆపై సోయాసాస్ వేసి బాగా కలిపి సర్వ్ చేస్తే.. వేడివేడి వెడ్ ఫ్రైడ్ రైస్ రెడీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసిడిటీని తగ్గించే అద్భుతమైన చిట్కాలు