Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంటి స్థలం కొంటున్నారా? ఇవిగోండి జాగ్రత్తలు..!

Advertiesment
ఇంటి స్థలం
, శుక్రవారం, 30 నవంబరు 2012 (18:05 IST)
FILE
ఇంటి స్థలం కొనేముందు ఆ స్థలము చతురస్రాకారముగా లేదా దీర్ఘచతురస్ర ఆకారముగా ఉందా అనే విషయం గమనించండి. లేక ఏవైనా మూలలు పెరిగి వున్నాయా అనే విషయం కూడా గమనించండి. ముందుగా స్థలం 90 శాతం సరిగా ఉన్నదా లేదా అన్నది చూసుకోండి. విదిక్కు స్థలం అయినచో తప్పనిసరిగా వాస్తు సిద్ధాంతిని తీసుకెళ్లి ఆ స్థలం మీకు కలిసి వస్తుందో లేదా చూపించుకోండి.

మీరు కొనబోయే స్థలం ఏది ఏమైననూ ఈశాన్య భాగం తెంపు పడరాదు. అనగా ఈశాన్యం కోతకలిగి ఉండరాదు. ఇంకా మీరు కొనబోయే స్థలం తూర్పు ఆగ్నేయము, దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి, ఉత్తర వాయవ్యం పెరిగి ఉండరాదు. ఇలా ఉన్నా స్థలాలు కొనకుండా ఉండటం మంచిది. అలాగే ఉత్తరభాగం మరియు తూర్పు భాగం కోతపడిన స్థలాలను కొనడం కూడా మంచిది కాదని వాస్తు నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu